Lock Upp: మాట నిలబెట్టుకున్న పూనమ్ పాండే..కెమెరా ముందర టాప్ తీసేసి సంచలనం

-

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్’ షో సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ నెవర్ బిఫోర్ ట్రూత్స్, సంచలన విషయాలు బయట పెట్టి షోను మరింత హైలైట్ చేస్తున్నారు. అలా ఈ షో మీడియాలో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ షో సక్సెస్ కావడం పట్ల కంగన సైతం ఆనందం వ్యక్తం చేస్తోంది.

‘లాకప్’ షోలో ఇటీవల పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. గత వారం నామినేషన్స్ సందర్భంగా బాధపడిన పూనమ్ పాండే..తన ఫ్యాన్స్ కు ఎవరూ ఊహించని ఆఫర్ ఇచ్చింది. తనను రక్షిస్తే కెమెరా ముందర టాప్ లెస్ గా కనిపిస్తానని ప్రామిస్ చేసింది.

షో నుంచి ఎగ్జిట్ కావడం తనకు ఇష్టం లేదని, తనను కాపాడాలని రిక్వెస్ట్ చేసింది. తనను రక్షిస్తే తన టాప్ అనగా టీ-షర్ట్ తీసేస్తాను అని తెలిపింది. తాజాగా ఆ ప్రామిస్ ను నిలబెట్టుకుంది పూనమ్. ‘లాకప్’షోలో కెమెరా ముందర టాప్ తీసేసి పూనమ్ పాండే దుమారం రేపింది.

పూనమ్ చేసిన పనికి అందరూ కళ్లు మూసుకునే పరిస్థితులు అయితే వచ్చాయి. దాంతో నెటిజన్లు ఈ విషయమై వామ్మో.. ఈమె అనుకున్న మాటకు కట్టుబడ్డది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆమె టీ షర్ట్ మొత్తంగా తీయకపోవడానికి కారణాలు చెప్పడం గమనార్హం. అన్ని రకాల వయసుల వారు షో చూస్తున్న నేపథ్యంలో తాను అలా చేశానని అంది పూనమ్ పాండే.

Read more RELATED
Recommended to you

Latest news