తడిఅందాలతో హీటెక్కిస్తున్న వింక్ బ్యూటీ ప్రియా వారియర్

-

కన్నుగీటు యావత్ భారత్​ను తనవైపు తిప్పుకుంది మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒరు ఆదార్ లవ్​ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ ఆ తర్వాత మలయాళంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. తొలి చిత్రంతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రియ వారియర్.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.

వింక్ వీడియోతో ఓవర్ నైట్​లో ఈ భామ ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇక అప్పట్నుంచి ఈ భామ పోస్టు చేసే ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ చీరలో ఫొటోలు పోస్టు చేసింది. కేరళ ఫేమస్ శారీలో కనిపించిన ప్రియా వారియర్.. తడి అందాలతో హీట్ పుట్టించింది. నీటిలో కూర్చొని పోజులిస్తూ.. క్లీవేజ్ షోతో మతిపోగొట్టింది. ఇక నడుం వొంపులతో వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫొటోస్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతికి వస్తే.. చెక్, ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీతో పాటు ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలి పాత్రలో కనిపించింది. అరడజను సినిమాలు చేసినా.. ఈ భామకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం ఒక్కటీ లేదు. ఇక ఈ భామకు ఇప్పుడు తెలుగు, మలయాళ సినిమా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్​లో ప్రయత్నాలు చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news