వామ్మో.. రూ. 204 కోట్ల ప్రియాంక చోప్రా నెక్లెస్ చూసారా!

-

Priyanaka chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు ప్రముఖ ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ బల్గారి డిజైన్ చేసిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ధరించారు ఈ బ్యూటీ. కాగా ప్రస్తుతం ఈ నక్లెస్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఏడాది జరిగిన మెట్​ గాలా వేడుకలోలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అందరి దృష్టిని ఆకర్షించింది.
Priyanka Chopra

మెడ్గాలో వేడుకల్లో ప్రియాంక చోప్రా ధరించిన నక్లేస్ ధర 25 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు భారతీయ కరెన్సీలో 24 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ వేడుకకు భర్తని జోనస్తో కలిసి హాజరైన ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైన్ వాలంటీనో గౌన్ ధరించి అందాలు ఆరబోసింది.. కాగా ఈ వేడుకల్లో ప్రియాంక ధరించిన ఈ నక్లెస్ ను ఈవెంట్ అనంతరం వేలం వేయనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ నక్లెస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ప్రముఖ ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ బల్గరీ డిజైన్ చేసిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ధరించింది ప్రియాంక.
necklace
ప్రియాంక ధరించిన నెక్లెస్ ధర.. 25 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది.
Priyanka Chopra
అంటే భారత కరెన్సీలో రూ.204 కోట్లకు పైగా ఉంటుందన్న మాట.
necklace
అయితే, ఈ విషయంపై.. ఈ ఆభరణాన్ని రూపొందించిన బల్గరీ కంపెనీ నుంచి గానీ, మెట్ గాలా నుంచి గానీ అధికారికంగా స్పందించలేదు.
Priyanka Chopra
ఈ మెట్​ గాలా వేడుకలో ప్రియాంక.. తన భర్త నిక్ జోనస్‌తో కలసి పాల్గొంది.
Priyanka Chopra

న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజిక్ ఆఫ్ ఆర్ట్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకలకు ప్రియాంక చోప్రా హాజరుకావటం ఐదోసారి. ఇప్పటికే 2017, 18, 19, 21 లో ప్రియాంక ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే నిక్ జోనస్ పాటు ప్రముఖ బాలీవుడ్ నటి అయ్యారు. కొనవాలా సైతం ఈ వేడుకలకు హాజరై సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news