అప్పుడే డైవర్సా..!

-

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ ఇద్దరు లాస్ట్ ఇయర్ పెళ్లితో ఒకటయ్యారు తనకన్నా వయసులో చిన్నవాడైనా సరే నిక్ ను పెళ్లాడింది ప్రియాంకా.


ఇదిలాఉంటే ఈమధ్య వారిద్దరి మధ్య బాగా గొడవలవుతున్నాయని ఓ మేగజైన్ కవర్ చేసింది. ప్రియాంకా మొండి వైఖరి నిక్ అండ్ ఫ్యామిలీకి నచ్చట్లేదట. అందుకే ఇద్దరు డైవర్స్ కు అప్లై చేశారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది. పెళ్లై కనీసం సంవత్సరం కూడా కాలేదు అప్పుడే విడాకులు తీసుకోవడం ఏంటని ప్రియాంకా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వీరి ప్రేమ పెళ్లి మున్నాళ్ల ముచ్చటేనా అని అనుకుంటున్నారు.



పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతున్న ప్రియాంకా నిక్ జోనాస్ ను లెక్క చేయడం లేదట. మరి వీటిపై నిక్, ప్రియాంకా ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news