BREAKING : జబర్దస్త్ నటుడికి సీరియస్

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి.

అయితే… కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కు సీరియస్ గా ఉందని తోటి నటుడు ఇమాన్యుయల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వీలైనంత త్వరగా అతనికి ఆపరేషన్ చేయాలని… ఆపరేషన్ కు చాలా ఖర్చు అవుతుందని… దాతలు హెల్ప్ చేయాలని కోరుతూ పోస్ట్ పెట్టారు. గతంలో అనారోగ్యం బారిన పడటంతో ఆపరేషన్ చేయడంతో కోలుకోని టీవీ షోలో పాల్గొన్నారు. తాజాగా మరోసారి అనారోగ్య సమస్యలు వచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news