pushpa : సమంత ఐటం సాంగ్ ముహూర్తం ఫిక్స్..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా పుష్ప పార్ట్ 1. ఈ సినిమా లో టాలీవుడె స్టార్ హిరోయిన్ చ స‌మంత ఒక ప్ర‌త్యేక పాట లో క‌నిపించ బోతుంది. దీనికి సంబందించి చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. దీని లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌త్యేక పాట గురించి ఉంది. అయితే స్టార్ హిరోయిన్ స‌మంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా లో ఐటం సాంగ్ లో ఆడి పాడ‌నుంది.

అయితే హిరోయిన్ సమంత ఐటం సాంగ్ త్వ‌ర‌లో రాబోతుంద‌ని పుష్ప చిత్ర యూనిట్ తెలిపింది. అయితే హిరోయిన్ స‌మంత గ‌త కొద్ది రోజుల నుంచి హీరోయిన్ పాత్ర ల తో పాటు ప్ర‌త్యేక పాత్ర ల‌లో కూడా క‌నిపిస్తుంది. అయితే స‌మంత కూడా పుష్ప సినిమా లో విడుద‌ల కాబోతున్న ఐటం సాంగ్ గురించి ట్విట్టర్ వేదిక గా పోస్టు చేసింది. అయితే స‌మంత పుష్ప లో ఐటం సాంగ్ లో క‌నిపిస్తుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి వినప‌డుతుంది. అయితే ఇప్ప‌డు అధికారికంగా విడుద‌ల కావ‌డం తో పూర్తి గా తెలిసింది. కాగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ను వ‌చ్చే నెల 17 న పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news