ఓటీటీలో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

ఇక ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేశారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూలై 29వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

కానీ బాంక్స్‌ ఆఫీసు ముందు అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్ ను అనౌన్స్‌ ను ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సోనీలో సెప్టెంబర్‌ 15 వ తేదీ నుంచి రిలీజ్‌ కానుంది. ఈ మేరకు ఓ అధికారిక పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news