RGV : ‘వ్యూహం’ టీజర్ విడుదల..అదిరిపోయిందిగా

-

 

RGV : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాంలగా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు తీస్తోన్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ సినిమాలు రూపొందిస్తున్నారని సమాచారం. అయితే ముందు ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవి తెరకేక్కిస్తున్న ‘వ్యూహం’ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే అంశాలను వ్యూహంలో చూపించనున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత పరిస్థితులపై శపథం సినిమా రూపొందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news