రిలీజ్ ఫిక్స్: డేరింగ్ అండ్ డాషింగ్ గా కనపడుతున్న అఖిల్ అక్కినేని..!!

-

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోలు పెద్దగా డాన్స్లు ఫైట్స్ చేసేవారు కాదు. తర్వాత రోజుల్లో కొద్దిగా అక్కినేని నాగేశ్వరావు గారు కొద్దిగా మూమెంట్స్ ఇస్తూ, చెంగున గెంతుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక చిరు వచ్చిన తర్వాత మన సినిమాల్లో డాన్స్ స్టైల్ గా మారింది. ఇక బాలీవుడ్ లో సాల్మన్ ఖాన్ పుష్టిగా ఉంటూ కండలు పెంచి అందంగా కనపడుతూ ట్రెండ్ సెట్ చేశాడు. దీనితో తెలుగు సినిమా హీరోలు కూడా కండలు పెంచడం స్టార్ట్ చేసారు.

ప్రస్తుతం యంగ్ హీరో అఖిల్ కూడా అదే పని మీద ఉన్నాడు. తాను ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్  ను ఖచ్చితం గా సంక్రాతికి రిలీజ్ చేయాలని అనుకున్నా చిరు, బాలయ్య సినిమాల వల్ల వీలు కాలేదు. ఇక ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్మాతలు చూసినా మళ్లీ వెనక్కి తగ్గారు.

పిబ్రవరి వద్దు అని  ఫైనల్ గమళ్లీ సమ్మర్ కే ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు  సినిమా యూనిట్ నుండి అధ్బుతమైన  వీడియో ను అందించారు. ఆల్రెడీ ఈ సినిమాలో ఓ సరికొత్త అఖిల్ ని  చూడబోతున్నాం. వీడియో క్లిప్ లో అఖిల్ అక్కినేని బట్టలు లేకుండా సూపర్ బాడీ తో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉన్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీనితో అఖిల్ అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news