వెంకీ కూతురు పెళ్లిలో సల్మాన్ డ్యాన్స్..!

-

విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లి రాజస్థాన్ లోని జైపూర్ హోటల్ లో జరిగింది. పెళ్లి వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అటెండ్ అవడం జరిగింది. రానా, నాగ చైతన్య, రాం చరణ్, సమంత, ఉపాసన కూడా అశ్రిత పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈవెంట్ లో భాగంగా జరిగిన సంగీత్ లో సల్మాన్ ఖాన్ వెంకటేష్ వేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్, వెంకీల డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. రానా కూడా వారి డ్యాన్స్ లో పాల్గొన్నాడు. రాం చరణ్ ఉపాసనల జంట కూడా కొత్తతో దిగిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో అశ్రిత మ్యారేజ్ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news