Samantha : సినిమాలకు సమంత గుడ్ బై….?

-

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పలు యాడ్ లలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత తన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.

ప్రస్తుతం తెలుగు సినిమాలలోనే కాదు కోలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా, హీరోయిన్‌ సమంత తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు ఓ ఏడాది కాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. మయో సైటిస్‌ వ్యాధి తీవ్రత పెరగడంతో.. సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏడాది తర్వాతనే సినిమాలు చేయాలని డిసైడ్‌ అయిందట హీరోయిన్‌ సమంత.

Read more RELATED
Recommended to you

Latest news