థండర్ థైస్‌తో ‘అర్జున్‌రెడ్డి’ భామ హాట్ షో..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ శాలిని పాండే..రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ సుందరి ప్రస్తుతం బీ టౌన్ కు తన మకాం మార్చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ సుందరి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

హాట్ థైస్ కనబడేలా స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘శాలిని మారిపోయిందని’’ అంటున్నారు. సంప్రదాయ బద్ధమైన పాత్రల్లో వెండితెరపైన కనబడ్డ ఈ సుందరి నెట్టింట ఇలా సెగలు రేపుతున్నదని పోస్టులు పెడుతున్నారు. ‘సెక్సీ, క్యూట్, వావ్, హాట్ ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Read more RELATED
Recommended to you

Latest news