నయనతార వివాహం తర్వాత పెట్టిన కండిషన్స్ చూస్తే షాక్..!!

-

లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది హీరోయిన్ నయనతార. ఎట్టకేలకు తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అయితే తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ను కొద్దిరోజుల క్రితమే వివాహం చేసుకున్నది. దీంతో ఈ మేరకు తను నటించబోయే సినిమాల నిర్మాతలు డైరెక్టర్లకు కొన్ని షరతులు విధించినట్టు గా సమాచారం ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.Katrina Kaif, Samantha Ruth Prabhu congratulate newlyweds Nayanthara, Vignesh - Hindustan Times

నయనతార పెట్టిన కండిషన్లు ఏమిటంటే ఆమె ఖాళీగా ఉన్న సమయాలలో సినిమాలు చేస్తానని అందుకు తగినంతగానే తన కాల్షీట్లు ఉంటాయని తెలియజేసింది అట. శృంగారభరిత సన్నివేశాలలో, బికినీ సన్నివేశాలలో నటించనని తెగేసి చెప్పిందట. ఇలాంటి శరతులకు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని లేకుంటే అసలు చేయానని తన నిర్ణయాన్ని నిర్మాతలకు, డైరెక్టర్లకు సూటిగానే తెలియజేసిందని కోలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే నయనతార ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వెనక సమంతానే కారణం అయి ఉంటుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.Nayanthara, Samantha joins the shoot of their nextఎందుచేతనంటే వివాహం తర్వాత సమంత సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్-2 వంటి చిత్రాలలో నటించి గ్లామర్ హద్దులు దాటి నటించడంతో నాగచైతన్య సమంత విడిపోయారని వార్తలు బాగా వినిపించాయి. ఇక అందుచేతనే నయనతార ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి విషయంపై చాలు జాగ్రత్తలు తీసుకోండి అన్నట్లుగా సమాచారం. అయితే వివాహం తర్వాత ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సమంత తన కెరియర్ లో ప్రస్తుతం టాప్ పోజిషన్ లో దూసుకుపోతుంది. ఇటువంటి కఠిన నిబంధనలు పెట్టుకున్న నయనతార తన కెరీర్ని ఎలా మలుపు తిప్పుకుంటుందో చూడాలి మరి. ఏది ఏమైనా నయనతార వివాహం అయిన తరువాత పలు నిర్ణయాలు తీసుకొని ఎక్కువగా వివాహబంధానికి ప్రాధాన్యత ఇవ్వడం తో ఆమె అభిమానులు సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజులలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తుంది ఏమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news