లో-దుస్తులు లేకుండా.. పరువాల విందు చేస్తోన్న శ్రద్ధా దాస్

హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయమైన శ్రద్ధ దాస్, ప్రస్తుతం బుల్లితెర పైన అలరిస్తోంది. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బోల్డ్ బ్యూటీ తనను జడ్జిగా వ్యవహరిస్తున్న షోస్ కోసం అదిరిపోయే ఔట్ ఫిట్స్ లలో దర్శనమిస్తోంది.

 

శ్రద్ధా దాస్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్ డాన్స్ షో ‘డీ15 ఛాంపియన్ బాటిల్ షిప్’ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండు మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో కోసం శ్రద్ధా దాస్ మరింతగా అందాలను ఆరబోస్తూ ఆకర్షణీయంగా మారింది.

శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలకు గెస్ట్ జడ్జిగా హాజరైన అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఢీ 15 షోలో ప్రతివారం అలరిస్తోంది.

అయితే ఈ షో కోసం అదిరిపోయే ఔట్ ఫిట్స్ ధరిస్తూ బుల్లితెరపై ఒంపు సొంపులతో టీవీ ఆడియన్స్ మతులు పోగొడుతోంది. ఇక తాజాగా లో దుస్తులు లేకుండా ఫోటోలు దిగింది ఈ హాట్‌ బ్యూటీ.