నీలి రంగు డ్రెస్ లో అందాలను వలకపోస్తున్న శ్రద్ధాదాస్..!!

-

తెలుగు వెండితెర పైన అవకాశాలు లేక అడప దడక సినిమాలలో చేస్తూ ఉంది హీరోయిన్ శ్రద్ధ దాస్. అంతేకాకుండా బుల్లితెర పైన అప్పుడప్పుడు పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నది. శ్రద్ధ దాస్ అందాల ఆరబోత విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ లుక్స్ ప్రతి ఒక్కరిని కూడా మనసు దోచేలా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా శ్రద్ధదాస్ నీలిరంగు డ్రస్సులో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తోంది. శ్రద్ధ దాస్ అందాలు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేసేలా కనిపిస్తోంది.

Image

ప్రస్తుతం శ్రద్ధాదాస్ కు సంబంధించి ఈ క్యూట్ ఫొటో లు మైండ్ బ్లాక్ చేసేలా కనిపిస్తున్నాయి. శ్రద్ధ దాస్ ఈ ఫోటోలలో ముందు వెనుక భాగాన అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తనను మించిన వారు లేరు అన్నట్లుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

Image

శ్రద్ధాదాస్ తండ్రి కూడా ఒక వ్యాపారవేత్త. ఇక వీరందరూ కూడా ముంబైలో స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వలకబోత చేసిన కూడా సరైన అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.

ప్రస్తుతం శ్రద్ధాదాస్ కు సంబంధించి ఈ నీలిరంగు డ్రెస్ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మొదట 2008లో సిద్దు ఫ్రమ్ సికాకుళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇక ఆర్య 2 లో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులోనే అడప దడప సినిమాలు చేస్తూ ఉన్నది.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Read more RELATED
Recommended to you

Latest news