హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రియా..

ఒకప్పటి టాలీ వుడ్ స్టార్ హీరోయిన్ శ్రేయ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.. అయితే పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లేనప్పటికీ ఎప్పుడూ సోషల్ మీడియా లో అందు బాటులోనే ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్ చేసుకుంటూ రావటమే కాకుండా తన హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.. తాజాగా శ్రేయ చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం వైరల్ గా మారింది..

ప్రస్తుతం శ్రియా ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది.. ఆమె పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇవి చూసిన టీనేజ్‌ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అంతగా హాట్‌ ఫోటో షూట్‌తో రచ్చ చేస్తుంది శ్రియా శరణ్. టాలీవుడ్‌లోనే అత్యంత హాట్‌ హీరోయిన్లలో శ్రియా ఒకరు. ఆమె తాజాగా వైట్‌ శారీలో.. తన హాట్‌ అందాలను ఆవిష్కరించింది.. క్లీవేజ్‌ షో, నడుము అందాలు కనిపించేలా చీర కట్టి కవ్వింపు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శ్రియా శరణ్‌ గత రెండు రోజులుగా ఈ ఫోటో షూట్‌ పిక్స్ తోనే సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. మొదట ఫోటో షూట్‌ వీడియోతో, ఆ తర్వాత హాట్‌ ఫోటోలు పంచుకుని నెటిజన్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ వారిని ఎంగేజ్‌ చేస్తుంది.

తాజగా శ్రియా హిందీ లో నటించిన.. `దృశ్యం 2` భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.150కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇందులో అజయ్‌ దేవగన్‌తో కలిసి నటించింది శ్రియా.