సింగర్ గీతా మాధురి సీమంతం.. వీడియో

-

సింగర్ గీతా మాధురి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఇటీవలే కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం నిర్వహించారు. గీతా మాధురి భర్త, ఇతర బంధువులు పాల్గొన్న సీమంతం కార్యక్రమానికి సంబంధించిన వీడియో టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ వీడియోను సింగర్ మాధురి.. సిగ్గు పడుతూ.. భర్త నందుతో కలిసి ఫోటోలను పోజులిచ్చింది. ఈ వేడుకల్లో యాంకర్ శ్యామల కూడా సందడి చేసింది. ఇతర సింగర్లు.. మాళవిక, అంజనా సౌమ్య కూడా మెరిశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో కేవలం టీజర్ మాత్రమే.. సీమంతానికి సంబంధించిన పూర్తి వీడియోను త్వరలోనే సోషల్ మీడియాలోనే షేర్ చేస్తారట.

View this post on Instagram

Outfit – @_purple_couture_

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on

View this post on Instagram

Saree – @fashions_of_bhavya

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on

View this post on Instagram

Outfit – @pinkandpurplebyuma

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on

Read more RELATED
Recommended to you

Latest news