గాలి తగలటం లేదని ఇంకా వెడల్పు గా అందాల విందు.!

-

ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్ ఫేడ్ అవుట్ అయి టీవీ ఛానెల్స్ లో జడ్జి గా ఎంట్రీ ఇచ్చింది.శ్రద్ధా దాస్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న పాపులర్ డాన్స్ షో ‘ఢీ 15 ఛాంపియన్ బాటిల్ షిప్’కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండు మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈషో కోసం శ్రద్ధా దాస్ మరింతగా అందాలను ఆరబోస్తూ ఆకర్షణీయంగా మారింది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో  పెట్టే ఫోటోస్ కు మంచి క్రేజ్ ఉంది.ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా టీవీ ఛానెల్స్ లో హాట్ డ్రెస్సులు వేసుకొని  మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది. ఇక ఆమె లైమ్ లైట్ లో ఉండటానికి అంద చందాలు కుమ్మరిస్తూ హాట్ గా కనిపిస్తూ రెచ్చిపోతోంది.

రీసెంట్ గా జిగేల్ మనే దుస్తుల లో ఎద అందాలను చూపిస్తూ తన హాట్ నెస్ ను కళ్ళకు కట్టినట్లు గా ఉంచుతుంది. ఈ మధ్య ఏ యంగ్ హీరోయిన్ కూడా ఎక్కువుగా ఈ ఫొటో సెషన్ లో పాల్గొనటం లేదు.కాని అమ్మడు మాత్రం పొదుపు దుస్తులు ధరిస్తూ వేడి పుట్టిస్తోంది. ఇక తాజా డ్రెస్ లో దేహానికి గాలి తగలక పొతే కొంచం కిటికీలను పెంచి నట్లుగా వెడల్పు చేసి హాట్ హాట్ అందాలతో కుమ్మేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news