బిగ్ బాస్ స్రవంతి.. ఘాటైన గ్లామర్ డోస్

-

ఈ సోషల్ మీడియా యుగంలో ఏది చేసిన వైరల్ అవుతుంది. ఇక స్రవంతి ఒక్కసారిగా పుష్ప సినిమా ఇంటర్వ్యూతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది స్రవంతి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో అవకాశం రావడం, అక్కడ కూడా తన ఆటిట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ.

బిగ్ బాస్ షోలో స్రవంతి బాగానే పెర్ఫార్మన్స్ చేసి హైలైట్ అయింది. బిగ్ బాస్ తో కావలసినంత పాపులారిటీని దక్కించుకుంది స్రవంతి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోతలో కాస్త డోసు పెంచింది.

ఇక ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ యువతకు పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ మరింత ఫాలోయింగ్ దక్కించుకుంది.

ఇక తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. ఇదేంటి స్రవంతి అని కొందరు అంటుంటే, తప్పేముంది పాపులారిటీ కోసం ఆమాత్రం అందాల ఆరబోత చేయొద్దా అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news