నంబర్ 1 వరస్ట్ క్యారక్టర్ : కొరటాల శివ‌పై శ్రీరెడ్డి సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

-

కాస్టింగ్ కౌచ్ మీద కొన్నాళ్లు నానా హంగామా చేసి ప్రస్తుతం చెన్నైలో ఉండి అడప్దాదడపా ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి తాజాగా తన బయోపిక్ వస్తున్న విషయం ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సంచలనాల శ్రీరెడ్డి బయోపిక్ అనగానే అందరు షాక్ అవుతున్నారు. ఆమె బయోపిక్ లో ఎవరి గురించి ఎలా చూపిస్తుంది అన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలాఉంటే తన బయోపిక్ లో ఎక్కువ శాతం కొరటాల శివ గురించి ఉంటుందని.. ప్రపంచంలో నంబర్ 1 వరస్ట్ క్యారక్టర్ అంటే అది కొరటాల శివ అని మరోసారి దర్శకుడు కొరటాల శివ మీద దుమ్మెత్తిపోసింది శ్రీ రెడ్డి. సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సినిమాలకు కొత్త రూట్ కనిపెట్టిన కొరటాల శివ శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్ కు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news