మీ తమ్ముడు సిఎంగా ఏం పొడుస్తాడు.. కన్నెపిల్లల్ని పెళ్లాడతాడా.. ముందు నీ కూతురికి పెళ్లి చెయ్యి..!

-

సంచలనాల శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీ మీద బాంబులేయడం కొత్తేమి కాదు లేటెస్ట్ గా నాగబాబు పెట్టిన యూట్యూబ్ ఛానెల్ కు వ్యతిరేకంగా ఓ ఛానెల్ పెట్టింది శ్రీ రెడ్డి. మెగా బ్రదర్ నాగబాబు పవన్ కు సపోర్ట్ గా టిడిపి, వైసిపిలను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ చంద్రబాబు రాజకీయాల నుండి రిటైర్మెంట్ కల్పిస్తామని సెటైరికల్ గా వీడియో చేశాడు.

ఇక ఆ వీడియోకి కౌంటర్ గా శ్రీరెడ్డి నాగబాబు, పవన్ కళ్యాణ్ మీద మాటలదాడికి దిగింది. చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే అన్న చంద్రబాబు అన్నారు. అది చాలా ఎమోషనల్ మాట.. మీకు ఆయన రిటైర్మెంట్ ఎందుకు సర్.. మీ తమ్ముడిని సిఎం అయ్యి ఏం పొడుస్తాడు. ఆంధ్రాలో ఉన్న కన్నె పిల్లల్ని పెళ్లాడుతాడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎవరికి ఇష్టంవచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడానికా అన్నది.

అంతేకాదు ఎప్పుడు లేనిది ఎవరో చెప్పినట్టుగా మీకు కాంగ్రెస్ నుండి మూటలు అందాయిగా.. సిఎం అయితే ఆంధ్రాలో కంపెనీలు పెట్టుకుంటారా అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి. ఇక చంద్రబాబు వయసు 70 ఏళ్లు.. మీకు 60 ఏళ్లు వచ్చాయిగా మీ పిల్లలకి పెళ్లి చేయరా.. జబర్దస్త్ లో తెగ కష్టపడుతూ వెకిలి నవ్వులు ఎందుకు నవ్వుతారని అన్నది శ్రీ రెడ్డి. మరి శ్రీ రెడ్డి కామెంట్స్ పై నాగబాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news