2022 లో బిగ్ బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి.. అక్కడే నాకు ఫస్ట్ నైట్ జరిగిందంటూ !!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు పొందింది శ్రీరెడ్డి. ఎలాంటి విషయాన్ని అయినా సరే తనదైన స్టైల్ లో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో మా అసోసియేషన్ ఆఫీసు ముందు అర్ధ నగ్నంగా ప్రదర్శిస్తూ బాగా ఫేమస్ అయ్యింది. ఇక తర్వాత మెగాస్టార్ కుటుంబం పైన కూడా పలు వివాదాలు చేస్తూ.. మరింత పాపులర్ అయింది శ్రీరెడ్డి. ఇక ఈ ఏడాది ముగియనున్న తరుణంలో తాజాగా మరొక బాంబు పేల్చింది. వాటి గురించి చూద్దాం.

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి.. తనని ఎంతోమంది వాడుకున్నారని వారి పేర్లు కూడా బయటపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు తాజాగా దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇటీవల శ్రీ రెడ్డి చేసిన ఒక ప్రకటన పెను సంచలనాన్ని రేపుతోంది. ప్రస్తుతం నానక్ రామ్ గూడా వద్దనున్న రామానాయుడు స్టూడియోను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం నిర్మాత సురేష్ బాబు ఇచ్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ స్టూడియో సమీపంలో ఉండడంతో అక్కడ అభివృద్ధి పనులు చాలా స్పీడుగా జరుగుతున్నాయి. దీంతో అక్కడ స్టూడియో మాయం కాబోతోందనే విషయం శ్రీరెడ్డికి తెలియగానే.. వెంటనే రియాక్ట్ అవుతూ.. ఆ స్టూడియో ను ఎందుకు కనుమరుగు చేస్తున్నార్రా..? నాకు.. దగ్గుబాటి అభిరామ్ కు అక్కడే ఫస్ట్ నైట్ జరిగింది.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం.. ఆ స్టూడియోను తీసివేస్తే మా జ్ఞాపకాలు ఏమైపోవాలి అంటూ కామెంట్స్ చేస్తోంది. ఇక ఈ ఏడాది ఇది హైలైట్ గా నిలవబోతోందని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news