నా పేజ్ పై ఎంతసేపు గడుపుతున్నారో నాకు తెలుసు : సన్ని లియోన్

-

పోర్న్ స్టార్ అయిన సన్ని లియోన్ తన గతాన్ని మర్చిపోయి బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. జిస్మ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నికి ఇక్కడ సూపర్ క్రేజ్ ఏర్పడింది. పోర్న్ స్టార్ కాబట్టి ఆమెకు ముందే ఓ ఐడెంటిటీ ఉంది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా కొనసాగింది. అయితే సన్ని లియోన్ పోర్న్ ను వదిలి సినిమాలు చేస్తున్నా సరే ఆమెపై ట్రోల్స్ ఆగట్లేదు దీనిపై అర్భజ్ ఖాన్ పించ్ అనే వెబ్ షోలో ట్రోలర్స్ కు సమాధానం ఇచ్చింది సన్ని లియోన్.

ట్రోల్స్ చేస్తున్నందుకు థ్యాంక్స్.. నా పేజ్ మీరు నా పేజ్ లో ఎంతసేపు గడుపుతున్నారో నాకు తెలుసు అంటూ సన్ని కామెంట్ చేసింది. ఎస్ ఫర్ స్ట్రాంగ్.. ఎస్ ఫర్ సన్ని లియోన్ అంటూ అర్భజ్ ఖాన్ సన్ని లియోన్ పై ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి తనపై ట్రోల్ చేస్తున్న వారంతా ఇప్పటికి తన పోర్న్ వీడియోలు చూస్తున్నారనే విషయం అర్ధం చేసుకున్న సన్ని వాళ్లకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈమధ్య బాలీవుడ్ లో కొద్దిగా అవకాశాలు సన్నిగిల్లగా మళ్లీ కెరియర్ ట్రాక్ ఎక్కించుకోవాలని చూస్తుంది సన్ని లియోన్.

Read more RELATED
Recommended to you

Latest news