నాటీ ఫోజులతో హాట్ గా మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ దివి..!

-

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ షో కి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలను సరికొత్తగా ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా చూడగానే ముగ్ద మనోహరమైన మోముతో ఆకర్షించే కళ్ళతో కుర్రాలను సైతం తన వశం చేసుకుంటోంది. నాచురల్ గ్లామర్ తో సోషల్ మీడియాలో క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది. తమన్నా అంత అందంతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు వచ్చిన అవకాశాలను ఒకవైపు వినియోగించుకుంటూనే గ్లామర్ పరంగా కూడా టాప్ లో దూసుకుపోతోంది.

ఇకపోతే స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్లామర్ తో క్రేజ్ పెంచుకోవడంతో పాటూ ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తూ అందాల విందు కూడా వడ్డిస్తోంది. ఇక ఇటీవలే పలు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. తాజాగా పుష్ప 2 సినిమాలో కూడా యాంకర్ గా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యింది.

తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో దివి ఇచ్చిన స్టైలిష్ ఫోజులకు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. దివి గ్లామర్ షూట్ కి నెటిజెన్లు కూడా ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఐస్ క్రీమ్ తింటూ టెంప్ట్ చేస్తున్న విధానం నెక్స్ట్ లెవెల్ అనడంలో సందేహం లేదు.. ఇంత క్రేజీగా ఉంటే తట్టుకోవడం కష్టమంటూ రకరకాల కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)

Read more RELATED
Recommended to you

Latest news