‘ది ఫ్యామిలీ మెన్’ మూడో సీజన్ వచ్చేస్తోంది..కీలక పాత్రలో సమంత..

-

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ ప్లే చేసిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లో సూపర్ హిట్ అయింది. ఇందులో మనోజ్ కు జోడీగా ప్రియమణి నటించింది. రెండో సీజన్ లో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత జాయిన్ అయింది.

వెరీ వయ్ లెంట్ అవతార్ లో సమంత ఇందులో కనిపించి, ప్రేక్షకుల మెప్పు పొందింది. రాజ్ అండే డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మస్త్ ఎంటర్ టైన్ చేసింది. ఈ క్రమంలోనే వీరు మూడో సీజన్ తీసుకొస్తున్నారు.

మూడో సీజన్ లో కూడా ఒకటి, రెండు సీజన్లలో ఉన్న పాత్రలను అలాగే కొనసాగిస్తూ, స్టోరిని చేంజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలో ఈ సిరీస్ మూడో సీజన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ సీజన్ లో సమంత స్టోరిలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని వినికిడి.

Read more RELATED
Recommended to you

Latest news