ఇదేంటి శ్రీముఖి లోపల వేసుకోవాల్సింది.. బయట వేసుకున్నావ్..!

-

బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. పలు సినిమా ఈవెంట్లను అలాగే పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా ఈమధ్య కాలంలో మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో భాగంగా రకరకాల గ్లామర్ షోలతో మరింత రద్దు చేస్తోంది..

ఉప్పొంగే యధా అందాలను చూపిస్తూనే మరొక పక్కా థైస్ అందాలతో కుర్ర కారుకు గిలిగింతలు పెట్టే ఈ ముద్దుగుమ్మ వారానికి నాలుగు సార్లు ఫోటోషూట్లతో నిటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంది. తాజాగా వైట్ షర్ట్ ధరించి హొయలు పోయింది. సిల్వర్ కలర్ ప్యాంటులో మత్తెక్కించే ఫోజులిచ్చిన శ్రీముఖి ఈ ఫోటోలో బాగా కనిపించింది కానీ కొంతవరకు ట్రోల్స్ కి గురి అయిందని చెప్పాలి. ఎందుకంటే లోపల వేసుకోవాల్సిన బ్రా ఆమె బయట వేసుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేటిజెన్ లు ఈమెను ఓ రేంజ్ లో ట్రోల్స్ కి గురి చేస్తున్నారు . ఫన్నీ, హాట్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Imageలోపల వేసుకోవడం మర్చిపోయావా? అని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది నువ్వు ఎలా వేసుకున్నా సెక్సీ గానే ఉంటావని.. మరి కొంతమంది బ్రా నీ కూడా ఫ్యాషన్ గా వాడుకుంటున్నావా అంటూ దీనిపై రకరకాల కామెంట్లతో విపరీతంగా ట్రోల్స్ పోస్టులతో రచ్చలేపుతున్నారు.

Imageఇకపోతే ఈమె తాజాగా ఆహాలో డాన్స్ ఐకాన్ అనే షో కి లీడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షో కోసమే ట్రెండీ వేర్ లో ముస్తాబయి వరుస ఫోటోషూట్ చేస్తోంది. ఇకపోతే ఆయా ఫోటోలకు సంబంధించిన వాటిని వీకెండ్ ట్రీట్ కింద పంచుకోగా ఇప్పుడు రకరకాల కామెంట్ లకు గురిఅవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news