Shanvi Srivastava : సముద్ర తీరాన లవ్లీ హీరోయిన్ హాట్ ట్రీట్

-

సమ్మర్ వెకేషన్ కోసం సెలబ్రిటీలంతా మాల్దీవ్స్ బాట పడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు మాల్దీవ్స్​లో సందడి చేస్తూ జాలీగా గడుపుతున్నారు. హాట్ హాట్ సమ్మర్​లోనూ బికినీ ధరించి ఇంకాస్త హీట్​ను పెంచుతున్నారు. తాజాగా ఈ జాబితాలో చేరింది టాలీవుడ్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ. ఈ భామ సముద్రుడితో సరసమాడుతూ బికినీలో హొయలు పోయింది. టూ పీస్ ఔట్​ఫిట్​లో ఘాటు పోజులిస్తూ ఆ ఫొటోలు నెట్టింట షేర్ చేసింది.

తన వెకేషన్​కు సంబంధించిన ఓ ఫొటో షేర్ చేసి నెట్టింట సెగలు పుట్టించింది శాన్వీ. బికినీ ధరించి బీచ్​లో కూర్చొని బ్యాక్ చూపిస్తూ పోజులిచ్చింది. ‘మీ టైమ్ లైన్ ను స్పామ్ చేయడానికి సిద్ధంగా ఉండండి !!! P.S. – దయచేసి బికినీ ఫొటోలను ఆశించవద్దు’.. అంటూ స్మైల్ ఎమోజీని యాడ్ చేస్తూ పోస్టు చేసింది. తన లేత అందాలతో ఘాటు ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు వలపు వల విసురుతోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్ల గుండె విలవిలలాడుతోంది. ఈ బ్యూటీ హాట్ ట్రీట్ చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు.

ఇక శాన్వీ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ లవ్లీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక గత కొంతకాలంగా టాలీవుడ్​లో కనుమరుగైన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్​లో ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news