అంతరిక్షం ట్రైలర్.. ఘాజి డైరక్టర్ మరో అద్భుతం..!

-

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో ఘాజి అంటూ ఓ క్రేజీ మూవీ చేసి హిట్ కొట్టాడు సంకల్ప్ రెడ్డి. రానా లీడ్ రోల్ చేసిన ఘాజి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడి అలాంటి క్రేజీ కాన్సెప్ట్ తో అంతరిక్షం మూవీ చేస్తున్నాడు సంకల్ప్ రెడ్డి. ఈ సినిమా స్పేస్ కాన్సెప్ట్ తో వస్తుండటం విశేషం.

టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన సంకల్ప్ రెడ్డి ట్రైలర్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తుండగా అదితి రావు, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news