పూజా హెగ్డే కెరియర్ ఇకనైనా ఊపందుకొనేనా..,!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్ గా పెట్టుకుంటారు. త్రివిక్రమ్ తో  పూజ హెగ్డే  అదే చేస్తోంది. ఆమెకు 2022 సినిమాలు చేదును మిగిల్చాయి.

- Advertisement -

2022లో ఆమె చేసిన చిత్రాల వల్ల పూజా క్రేజ్ ప్రమాదంలో పడింది. రాధే శ్యామ్ మొదలుకుని  బాలీవుడ్ లో విడుదలైన సర్కస్ వరకు ఆమె నటించిన 5 చిత్రాలు వరసగా ప్లాప్ అయ్యాయి.ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద  పరాజయం పాలు అయ్యాయి.రీసెంట్ గా వచ్చిన పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ సర్కస్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తపడింది.

పూజా ఇప్పుడు మహేష్ బాబు -త్రివిక్రమ్ ల SSMB28తో తిరిగి మళ్లీ లైన్ లో పడేందుకు చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో అంతకంతకు ఆలస్యమవుతోంది. చాలా రోజులుగా కథ సెట్ కాక మహేష్ బాబు వెనకబడి గురూజీ ఎట్టకేలకు ఒప్పించు కున్నాడు. తర్వాత పూజా హెగ్డే కాలు ఇరగగొట్టుకొని బెడ్ ఎక్కింది. ఇక ఆ తర్వాత కృష్ణ గారి మరణం తర్వాత చాలా రోజులు వాయిదా పడింది. ఇన్ని అడ్డంకుల తర్వాత సినిమా స్టార్ట్ చేసారు. గురూజీ అయినా కూడా ఈ పొడుగు కాళ్ల సుందరి కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...