మన స్టార్స్ తమ పెళ్లికి ధరించిన దుస్తుల ధరలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

-

సినీ సెలబ్రిటీలు అంటే ఎంతో ఖరీదైన దుస్తులను.. వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తమ పెళ్లి విషయానికి వస్తే మాత్రం అందుకు ఇంకాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మన స్టార్ సెలబ్రెటీలు తమ పెళ్ళికి ఉపయోగించిన దుస్తుల ఖరీదు తెలిస్తే షాక్ అవ్వడమే కాకుండా ఎన్నో కుటుంబాలు కొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తాయి అని వీటి ధరలు తెలిపిన వారు చెబుతూ ఉంటారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీ లో ఉండే తారలు తమ వివాహ వేడుకలకు మాత్రమే కాదు పలు ప్రత్యేకమైన ఈవెంట్లకు కూడా ధరించిన దుస్తులు ఖరీదు ఎంతో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ :Aishwarya Rai Didn't Know What 'Roka' Meant Before Her Marriage, Recalls How Sudden It Was For Herప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ని వివాహం చేసుకునేటప్పుడు అభిషేక్ బచ్చన్ బంగారు తీగతో చేసిన 75లక్షల రూపాయల ఖరీదైన చీరను బహుమతిగా అందించారు. ఇక వీరి పెళ్ళికి ఐశ్వర్యరాయ్ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

2. రాజ్ కుంద్రా – శిల్పాశెట్టి:In pictures: Shilpa Shetty Kundra and Raj Kundra's wedding celebrations | Vogue Indiaశిల్పాశెట్టి తన వివాహ వేడుకల్లో స్వరోస్కి క్రిష్టల్ తో కూడిన డ్రెస్ కి ఏకంగా రూ.50లక్షలు అయిందట. తరుణ్ తాహిలియాన్ దీన్ని డిజైన్ చేసారు. ఇక శిల్పా శెట్టి ఈ దుస్తుల్లో బుట్టబొమ్మలా కనిపించింది.

3. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ :Anushka Sharma reveals why she got married to Virat Kohli at 29 - Movies Newsఅనుష్క శర్మ తన వివాహ వేడుకకు సవ్యసాచి డిజైన్ చేసిన రూ.30 లక్షల విలువ చేసే లెహంగా ను ధరించింది.

4. నిక్ జోనస్ – ప్రియాంక చోప్రా:Priyanka Chopra, Nick Jonas share how her side of family cheered loudly during 'sombre moment' at wedding. Watch - Hindustan Timesప్రియాంక చోప్రా 2020లో నిక్ జొనస్ ను వివాహం చేసుకుంది . ఇక ఈమె తన వివాహ వేడుకకు డైమండ్ జరీ తో తయారుచేసిన డీప్ నెక్ డ్రెస్ ను ధరించి ఉంది దీని విలువ సుమారుగా 77 లక్షల రూపాయలను అప్పట్లో టాక్.

5. గౌతమ్ గులాటి – ఊర్వశి రౌతేలా :
సినిమా షూటింగ్ కోసం దుబాయి వెళ్ళినపుడు ఊర్వశి రౌతాలా చాలా విలువైన వస్తువులు ధరించింది. వీటి ఖరీదు 37 కోట్ల రూపాయలట. అమెరికన్ డాలర్ల ప్రకారం 5మిలియన్ డాలర్స్. ఇక ఈమె మిస్ యూనివర్స్ 2021లో జడ్జిగా వ్యవహరించినపుడు 40లక్షల విలువైన వజ్రాలు పొదిగిన నల్లరంగు దుస్తులు ధరించింది.

6. దీపికా పదుకొనే :Deepika Padukone-Ranveer Singh wedding Day 2 highlights: DeepVeer's wedding photos are here! | Entertainment News,The Indian Express 2019లో దీపికా పదుకునే ధరించిన డ్రెస్ తయారు చేయడానికి 160గంటలు పట్టిందట. రూ. 50లక్షల 50వేల రూపాయల విలువైన ఈ డ్రెస్ ధరించి పింక్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించింది. విలన్ మొత్తానికి మన స్టార్ సెలబ్రెటీలు ఎంతటి ఖరీదైన దుస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news