భక్తి: ఈ అనారోగ్య సమస్యలు శుభానికి సంకేతం తెలుసా..?

-

సాధారణంగా మనకి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే వాటి ఆధారంగా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పండితులు చెప్పారు. మరి వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

మగవాళ్ళ ముఖంలో కుడి వైపున ఆడవాళ్ళకి ఎడమ వైపున ఏమైనా సమస్య కలిగితే వాళ్లు శుభవార్తని త్వరలో వింటారని పండితులు చెప్పారు. అదే ముఖం మీద రెండు వైపులా నొప్పి కలిగితే లాభం కలుగుతుంది.

కుడి భుజంకి నొప్పి కలిగితే ఆదాయం పెరుగుతుంది. ఎడమ భుజం కనుక నొప్పి కలిగితే సక్సెస్ అందుకుంటారని పండితులు చెప్పారు. గొంతు నొప్పి కలిగితే కూడా శుభమని ఇంట్లో ఆనందంగా ఉండొచ్చు అని చెప్పారు.

అమ్మాయిలకి ఎడమ కన్ను అదిరితే పెళ్లి త్వరలో అవుతుంది. అలానే ముక్కు నుంచి ఎవరికైనా రక్తం కారితే డబ్బులు పెరుగుతాయని.. ఆదాయం బాగుంటుందని చెప్పారు. ఒకవేళ కనుక రెండు భుజాలూ కనక నొప్పి కలిగితే అది అశుభమని ఎవరితోనైనా వివాదాల్లోకి దిగుతారని చెప్పారు.

ఎడమ వైపు మెడ నొప్పి కలిగితే ఆర్థిక నష్టం అని చెప్పారు. అరచేతి చివర్న కనక సమస్య ఉంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని అన్నారు. బొటనవేలు అదిరినా నొప్పి కలిగిన అనుకున్నది సాధించడం లో ఆలస్యం అవుతుంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news