శని దేవుడు అనుగ్రహం ఉండాలంటే..ఈ మంత్రాన్ని జపించాలి..

-

శనిదేవుడు వాహనం కాకి.. అందుకే పూర్వికులు కాకులను పితృదేవుళ్ళు అని పిలుస్తారు.. కాకి కనిపిస్తే ఎన్నో అనుకుంటారు.. అయితే మన పై శని దేవుడు అనుగ్రహం ఉండాలంటే కాకులు కనిపిస్తే కొన్ని మంత్రాలు జపించాలని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..

ముఖ్యంగా చెప్పాలంటే మనం కాకి వల్ల వచ్చే దుష్ఫలితాల నుంచి బయటపడాలి అనుకున్నట్లయితే, ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. అదే విధంగా కాకులు మన దగ్గరకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఒక్క చిన్న మంత్రాన్ని జపించాలి. ఓం ప్రాం; ప్రిం ప్రాణాయ నమః.. శనీశ్వరాయ నమః ఓం శ్రీం ప్రాణానహ శనీశ్వరాయ నమః లేదంటే మరో మంత్రాన్ని కూడా చదవవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే శని దేవుని యొక్క చెడు ప్రభావం తొలగిపోవడమే కాకుండా కాకుల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు కూడా దూరమవుతాయని శాస్త్రాలు వెల్లడించాయి..

ఈ మంత్రాన్ని ఇలా ఒక్కసారి జపిస్తే చాలు శని దేవుడు అనుగ్రహం తో మీ ఇంటి లో ధన ధాన్యాల లోటు ఉండదు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా జీవిస్తారు. కాబట్టి కాకులు కనిపించినా లేదా మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెట్టిన ఈ మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది.. ఆయన అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం.. కాకులకు అన్నం వెయ్యడం కూడా మంచిదే.. ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news