వాస్తు: పర్సులో వీటిని వెంటనే తొలగిస్తే మంచిది..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు ముఖ్యమైన విషయాలను మనతో షేర్ చేసుకోవడం జరిగింది. వీటిని కనుక చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. చాలా మంది తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పురుషులు తమ యొక్క వాలెట్ లో లేదా పరుసుల్లో వీటిని పెట్టుకోవడం అసలు మంచిది కాదని పండితులు చెప్పడం జరిగింది.

- Advertisement -

అయితే పర్సులో డబ్బులు తో పాటుగా చాలా మంది కొన్ని సామాన్లని పెట్టుకుంటూ ఉంటారు. పైగా వాటిని ఎక్కువ కాలం నుండి ఉపయోగించరు కూడా. అయితే అలాంటి పనికిరాని వస్తువులని పర్సులో ఉంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. వీటి వల్ల ఆర్ధిక నష్టం కలుగుతుందని నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు.

కాబట్టి పనికిరాని వాటిని పర్సు నుండి తీసేయడం మంచిది. అదే విధంగా చిరిగిపోయిన నోట్లని, పాత నోట్లని లేదా కాగితాలని కూడా పరసులో ఉంచుకోకూడదు అని పండితులు అంటున్నారు. వీటిని ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుందని అంటున్నారు. అయితే మీ యొక్క పర్సు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ఎనర్జీ వస్తుందని అంటున్నారు.

మీ పర్సులో లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుని సమయానుసారం మారుస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుందని చెబుతున్నారు. అదే విధంగా మీరు శ్రీ యంత్రాన్ని పెట్టుకోవడం కూడా మంచిదే దీని వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఆర్ధిక నష్టం కలగకుండా ఉండాలంటే ఇలాంటి తప్పులు చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...