వాస్తు: అదృష్టం కలగాలంటే.. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయండి..!

-

రాత్రి నిద్రపోయే: వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు వున్నా ధన నష్టం వున్నా లేదంటే వ్యాపారంలో సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏ సమస్యలైనా సరే వాస్తు ద్వారా పరిష్కరించుకోవచ్చు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరించి ఇటువంటి సమస్యలని దూరం చేసుకుంటూ ఉంటారు. పండితులు చెప్పిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్టం కలగాలంటే ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి రాత్రి నిద్ర పోయే ముందు ఈ విధంగా అనుసరిస్తే చక్కటి పరిష్కారం మీకు కలుగుతుంది. అలానే పలు రకాల సమస్యల్ని కూడా ఈ చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు పిల్లలు నిద్రలో లేచి ఉలిక్కి పడుతూ ఉంటారు అయితే దిండు కింద కత్తి పెట్టడం వలన అటువంటి కలలు రాకుండా ఉంటాయి కానీ కత్తిని పిల్లలు తీసి ఆడొచ్చు కాబట్టి ప్రమాదం జరగకుండా చూసుకోండి.

నిద్రపోయే ముందు వెల్లుల్లి కూడా తలకింద పెడితే మంచిది వెల్లుల్లి తలకింద పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తలకింద నిద్రపోయే ముందు పెట్టుకుంటే మంచిది పొందొచ్చు. ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అనారోగ్య సమస్యలు ఏమి రాకుండా ఆనందంగా ఉండాలంటే తూర్పు వైపు ఒక కాయిన్ ని పెట్టి నిద్రపోవడం మంచిది. ఇది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మంచానికి దగ్గర రాగి వాటిల్లో నీళ్లు ఉంచి నిద్రపోతే అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. ఇలా ఈ వాస్తు చిట్కాలని అనుసరించి ఆనందంగా ఉండండి. ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండడం ఈ వాస్తు చిట్కాలతో సాధ్యం.

Read more RELATED
Recommended to you

Latest news