వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి బాధ ఉండదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవ్వాలంటే వాస్తు ప్రకారం అనుసరించండి. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని అనుసరిస్తే జీవితం లో ఎలాంటి బాధ అయినా సరే తొలగిపోతుంది.
ఆనందంగా ఉండడానికి అవుతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం సహజం. భార్య భర్తలు వారి యొక్క వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఈ టిప్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వాలి.
మంచంని సరైన దిశలో ఉంచండి:
మీరు పడుకునే మంచాన్ని సరిగ్గా అరేంజ్ చేయాలి ఎప్పుడూ కూడా మాస్టర్ బెడ్ రూమ్ లో ఉండే మంచం శుభ్రంగా ఉండాలి అలానే బెడ్ రూమ్ ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంటే మంచిది. అలానే బెడ్ రూమ్ లో ఉండే రంగులు మంచి లైట్ కలర్స్ అయి ఉండాలి.
మెటల్ మంచాలను ఉంచొద్దు: భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే మెటల్ తో చేసిన మంచాల మీద నిద్రపోకూడదు అలానే రెండు మంచాలు లేదా రెండు పరుపులు కలిపి ఉండకూడదు ఒకే పరుపు ఒకే మంచంతో ఉండాలి అలానే ఎప్పుడు కూడా మంచం తలుపుకి ఎదురుగా ఉండకూడదు.
మనీ ప్లాంట్ ని గదిలో ఉంచండి:
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ని బెడ్ రూమ్ లో ఉంచడం వలన రిలేషన్షిప్ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి.