చెంగిచెర్లలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు. ఒకే ఫ్రేమ్‌లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్‌లు క్లిక్‌మనిపించారు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో భాగంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపుమేరకు చెంగిచెర్లలోని ఫారెస్ట్‌ను నాగార్జున దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటారు.
Medchal: చెంగిచెర్లలో అక్కినేని ఫ్యామిలీ సందడి
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వివాదంలో మల్లారెడ్డి.. ? ఇదంతా ఎవరి కుట్ర !
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాగ్రహాన్ని చవి చూస్తోంది అనేందుకు తార్కాణంగా...
Network -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో దారుణం...