మెదక్‌ జిల్లాలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు

-

jobs
jobs

మెదక్ జిల్లాలో 1,149 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పాఠశాల విద్య 532, పోలీస్ 276, రెవెన్యూ 119, ఉన్నత విద్య 80, షెడ్యూల్డ్ కులాలు 45, బీసీ 44, మున్సిపల్ 28, వైద్యారోగ్య శాఖలో 25 ఖాళీలు ఉన్నాయి. మల్టీ జోన్ల పరిధిలోనూ పోస్టులున్నాయి. జిల్లా ఉపాధి శాఖలో డిగ్రీ చదివిన నిరుద్యోగులు 1,558, బీఈడీ 294, ఇంటర్ 1,047, ఐటీఐ 411, ఇతర కోర్సులు చేసిన వారు 2,262 మంది నమోదయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news