కరీంనగర్ : లైంగిక వేధింపులపై కేసు నమోదు

-

గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన కావేటి దుర్గేష్ వేదిస్తున్నాడని ఫిర్యాదు అందింది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news