సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ చేశారు. కేసీఆర్ అనారోగ్యంతో యశోదలో చేరిన నేపథ్యంలో ఆయన స్పందించారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ తెల్లవారుజాము నుంచి నీరసంగా ఉన్నట్టు తెలుస్తోందని.. ఆయన యాంజియోగ్రఫీ ఫలితం నార్మల్‌గా వస్తుందని కొండా ముందే చెప్పారు.
రంగారెడ్డి : సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: మాజీ ఎంపీ కొండా
-