తెరాస ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 317జీవో తీసుకొచ్చి ఉద్యోగుల భవిషత్తును అంధకారంలోకి నెడుతోందని దుయ్యబట్టారు. బడికెళ్లీ పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముందు ఆందోళన చేయాల్సిన పరిస్థి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందుంది కొట్లాడినోళ్లు ఉపాధ్యాయులేనని రేవంత్ పేర్కొన్నారు.
ఉద్యోగుల మధ్య విభజనకు కుట్ర: రేవంత్ రెడ్డి
-