స్వల్ప జ్వరం కారణంగా నిన్న కరోనా టెస్ట్ చేయించుకోగా శనివారం రిపోర్ట్‌లో పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
నల్గొండ: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కరోనా
By Naga Babu
-
Previous article