ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేడు 273 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 65, కరీంనగర్ 91, పెద్దపల్లి 73, సిరిసిల్ల జిల్లాలో 44 కేసు నమోదైనట్లు చెప్పారు. ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు కోరారు.