ఉమ్మడి నల్గొండ జిల్లా కరోనా అప్డేట్స్

-

corona
corona

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లాలో శనివారం 19 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5 కరోనా కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 8 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 6 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news