Karimnagar: పింఛన్లలో జగిత్యాల జిల్లా ద్వితీయం

-

pension
pension

JGT: అన్ని రకాల పింఛన్లను పొందుతున్న వారి సంఖ్యలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉంది. ఇందులో బీడీ పింఛన్లను పొందుతున్నవారిలో జగిత్యాల ద్వితీయ, సిరిసిల్ల 4వ స్థానాల్లో ఉన్నాయి. అన్ని రకాల పింఛన్ దారులు జగిత్యాల జిల్లాలో 2,13,775, కరీంనగర్ 1,22,931, సిరిసిల్ల 1,14,011, పెద్దపల్లిలో 81,234 మంది ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news