జగిత్యాల: 1000 మందితో బుల్లెట్ బండి సాంగ్

-

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భాగంగా మినీ స్టేడియంలో 1000 మంది మహిళలతో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున కన్నులవిందుగా నిర్వహించారు. కార్యక్రమంలో MLAలు డా.సంజయ్ కుమార్, సుంకే రవిశంకర్, MLC L.రమణ, ZP చైర్పర్సన్ దావా వసంత, కలెక్టర్ జి.రవి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణిలు కార్యక్రమాన్ని తిలకించి కళాకారులను అభినందించారు. నిర్వాహకులు మచ్చారవిని అవార్డుతో సత్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news