ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మేడిశెట్టి శంకర్ (35) అనే వ్యక్తి ముల్కనూర్ గ్రామ శివారులోని కెనాల్ వద్ద ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడని బార్య వరలక్ష్మి SI సుధాకర్ కు ఈరోజు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 10 గం.కు ఇంటి నుండి బయలుదేరిన శంకర్ విగతజీవిగా కనబడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ : ఈతకు వెళ్లి ఒకరు మృతి
-