నేటి నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆహ్వానం మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ రానున్నట్లు తెరాస ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి తెలిపారు. కావున మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు.