మెదక్ : మైనర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు.. కేసు నమోదు

-

మైనర్ బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజు గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మం. గౌతోజిగూడ గ్రామానికి చెందిన కర్ర అనిల్ కుమార్ ఓ మైనర్ బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోగా.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం అరెస్ట్ చేశామన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news