మెదక్ : గజ్వేల్‌లో సినీ నటుడు సందడి

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ సాధర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news