బస్సు- బైకు ఢీ.. వ్యక్తి దుర్మరణం

-

మెదక్ పట్టణంలో బస్సు , బైక్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మెదక్ ప్రధాన రహదారిపై బస్సు, బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వాసిగా తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news